పుట:తెలుగు వాక్యం.pdf/124

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పరిభాష

అనుకరణ సూచకం - quotation marker

అనుకర్త - reporter

అనుకారకం - quotation marker

అనుభోక్త - experiencer

అనువర్త - reporter

అనుశ్రోత - hearer of the report

అప్యర్థకం - concessive

అమూర్త నామం - abstract noun

అర్ధప్రధానం - information centred

ఆఖ్యాతం - predicate

ఆఖ్యాతబంధం - Predicate phrase

ఆధారదళం - conditional clause

ఆధేయదళం - conditioned clause

ఆనుపూర్విక - chronological

ఉపవాక్యం - clause

ఏకకర్తృక నియమము - like_subject constraint

ఏకవస్తుబోధకత - coreferentiality

ఏకైక సంబంధం - isomorphism, one to one correspendence

కర్త్రుద్ధరణ సూత్రం - subject raising rule

కాంక్షార్థకనామం - intentive nominal

కారణవాక్యం - causal clause

కార్యవాక్యం - result clause

క్రియాబంధం - verb phrase

క్రియావిభక్తి సంధానసూత్రం - agreement rule

క్త్వార్థకం - perfective participle

గతి - process

గమనార్థకక్రియలు - motioa verbs

గర్ఫవాక్యం - embedded sentence

గర్భివాక్యం - matrix sentence

గున్తనిర్మాణం - deep structure

చర్య - action

చేదర్థకం - conditional

తక్షణభవితవ్యం - inceptive

ధాతువిస్తరణ - stem extension

నామబంధం - noun phrase

నామ్నీకరణం - nominalizations

నిరధీనత - uncontrollability

నిరనుబంధ - disjenctive

నిశ్చయార్థకం - assertive

పదక్రమ వ్యత్యాసం - change of ward order

పదబంధం - phrase

పరప్రయోజనార్థకం - benefactive

పరిపురణార్థకం - completive