పుట:తెలుగు వాక్యం.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

తెలుగు వాక్యం

సర్వనామ పరివర్తక సూత్రం - pronoun change rule

సర్వనామీకరణం - pronominalization

సాధారణ పదక్రమం - unmarked word order

సాధ్యనామం - derived noun

సానుబంధ - conjunctive

సామర్థ్యార్థం - abilitative

సామాన్య వాక్యం - simple sentence

సిద్ధనామం - basic noun

స్థితిబోధక క్రియలు - stative verbs

స్థితిభేదం - change of state

స్వాధీనత - controllability

స్వామ్యార్థం - possessive

*