ఈ పుట అచ్చుదిద్దబడ్డది
29 తెలుగు : మిగిలిన ద్రావిడ భాషలు
ఉంటాయనీ, వాటి ప్రభావం వల్లా, నాదాలైన స్పర్శేత హాల్లుల ప్రభావం వల్లా పదాది శ్వాస స్పర్శాలు కొన్ని కొన్ని పదాల్లో తమిళం, మలయాళం తప్ప మిగిలిన ద్రావిడభాషల్లో నాదాలుగా మారి ఉంటాయనీ కృష్ణమూర్తి (1961, 1. 55-78) నిర్ణయించారు.
2.20. (i) తె. గ- < * క- తె. గిల్లు : త. మ. కిళ్ళు, క. గిండు, తు. కిణ్కు (1322). తె. గీఱు : త. మ. కీఱు, తు. కీరు (1353) తె. గూడు : త. మ. కూటు, క. తు. గూడు, ప. గూడు, గోం, గూడా (1563) (ii) తె. -గ- < * -క- తె. పగలు : త. మ. పకల్, క. పగల్, తు. పగెలు, గోం. పియ్యాల్ (315). తె. పొగడు : త. మ. పుకఱ్న్, క. పొగట్ (3478) (iii) తె. -Oగ- < *- Oక - తె. కలఁగు : త. కలంకు, మ. కలజ్జు-, కొ. కలంగ్-(1906). తె. పొంగు : త. పొంకు, మ. పొజ్జు, క. పొంగు (3658). (iv) తె. -గ్గ- < * ఱు-గ, * -ఱ్ -గ- తె. తగ్గు : త. మ. తాఱ్, క. తఱ్ గు, తర్గు, తగ్గు (2597). తె. నుగ్గు : త. మ. నూఱు, నుఱుక్కు, క. నుఱుగు, నుర్గు, నుగ్గు (3089). 2.21. (i) తె. జ - < * చ- తె. జారు : త. మ. చాఱ్ఱు, క. జాఱు (2048). తె. జొన్న : త. మ. చోళం, క. తు. జోళ (2359). (ii) తె. -ంజ- < *-ంచ- తె. అంజు 'భయపడు' : త. మ. అంచు, క. తు. అంజు (51).