ఈ పుటను అచ్చుదిద్దలేదు
తెలుగులో అన్యదేశ్యాలు
339
ఉర్దూ తెలుగు అర్ధం
ష > స
షిఫారిష్ సిఫారసు 'Recommendation'
గష్త్ గస్తీ 'watch'
ౙ > జ
ౙరూర్ జరూరు 'అవసరం, తొందర'
రోజ్ రోజు 'దినం'
జేర్ర జర్ర 'కొద్ది'
హాౙర్ హాజరు 'ఉండుట'
ౙప్తు జప్తు 'బలత్కారంగా తీసుకొటం'
ఖ > ఖ
ఖాతిర్ ఖాతరు 'గౌరవం'
ఖామోష్ ఖామూషు 'నిశ్శబ్దం'
ఖుద్ ఖుద్ధు 'స్వయంగా'
ఖ > క
దస్త్ ఖత్ దస్కతు 'సంతకం'
గ > గ
గాయిబ్ గాయెబు 'కనబడకపోవటం'
దగా దగా 'మోస౦'
వగెరా వగైరా 'మొదలైనవి'
గలత్ గలతు 'తప్పు'
హ > హ
హైరాన్ ' హైరాను 'ఏమీతోచనిస్థితి'
హాౙర్. హాజరు 'ఉండటం'
మహాల్ మహలు 'పెద్ద భవనం'