పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగులోని వైకృతపదాలు

323

   దవనము(థాన్యం)        జవసం(గోధుమలు మొ. ధాన్యం)   యవసమ్‌
   దొత్తిగ (<జొత్తిగ)          జోత్తం, జోత్తగం,                 యౌక్తృిక
                            జోత్తయం 
   దోన్యము                 జోఇసియం                    జ్యోతిషమ్‌
   (<జోస్యము) 

(ii) అపదాది ధ్వని పరిణామానికి ఉదాహరణం :

   మందస 
   మందనము (<మంజస)    మంజూసా                   మంజూషా


(23) మీది ధ్వని పరిణామానికి వ్యతిరేకమైన జ < ద ధ్వని పరిణామం కింది ఉదావారణాల్లో కనిపిస్తుంది.

   జూజము                 జూద-                     ద్యూత-
     (<జూదము)            (శారసేని)
   జాజు                   ధాదు                      ధాతు-
    (<జాదు)               (శారసేని)                   (గైరికాది)

(24) (i) సమీప మాతృకలోకి ఆఞ్మధ్య మకారం తెలుగులో వ కారంగా కన్పిస్తున్నది. (ద్రావిడభాషల్లో వ, మలు పరస్పరం వినిమయ వర్ణాలు.)

   ఇవము                 హిమ-                      హిమ-
   కవము                  కమ-                      క్రమ-
   తలివము (పరపు)        తలిమ-                    తలిమ-
   తవలము                తమరం                    తమరమ్‌
   దవనము                దమణ-                    దమనక-

(ii) సమీప మాతృకలోని పదమధ్యలకారం తెలుగులో న కారంగా మారిన రూపాలు :

   ఆనబ (ఆనప ఆనప)     ఆలాబూ                  అలాబూ
   చామన                 సామల-                  శ్యామల-
   పనపు                  పలావ-                  ప్రలాప-

(iii) సమీప మాతృకలోకి అపదాది లకారం తెలుగులో ళకారంగామారిన రూపాలకు కొన్ని ఉదాహరణలు (మూల ద్రావిడం, కొన్ని ద్రావిడ భాషలు ళ కార ప్రాచుర్యం కలవి* ఆ లక్షణానికి పరిశిష్టాలు కాబోలు) :