ఈ పుటను అచ్చుదిద్దలేదు
తెలుగులోని వైకృతపదాలు
321
(vi) తెలుగులో ఠకార ఘటిత రూపాలు అన్యదేశాలని తెలుగు లాక్షణికుల తీర్పు. కాని వీటిని ప్రాకృత సమాలుగా పరిగణించడం శాస్త్రీయం. ఇలాంటి రూపాలు కొన్ని :
ఠవణి (స్వరస్థాయి) ఠావణి స్థాపనీ ఠాణము ఠాణం స్థానమ్ ఠాాయము ఠాాాయం స్థాయ ఠాాయి ఠాాాయి స్థాయిన్ ఠావు ఠావ స్థాప
(21) (i) సమీప మాతృకలోని అపదాది ఇ కారం తెలుగులో నకారంతో వర్ణసంయోగం (Phonemic merger) పొందిన రూపాలను కొన్ని ఉదాహరణాలు (మూలద్రావిడంలోని ణ కారం తెలుగులో న కారంతో కలిసిపోయిన ధ్వని పరిణామానికి దీన్ని అనుప్రాసంగా చెప్పవచ్చు,
ఆనతి ఆణత్తి ఆఙ్ఞప్తి ఘాణో,
గానుగు ఘాణగ, ఘాతనక ఘాయణగ
చాన(పి)(కలయంపి) చాణం, ఛాగణమ్ ఛాఅణం
బోనము భోణం, భోయణం బోజనమ్ మావిళము మాణిక్కం మాణిక్యమ్ సాన సాణ శాణః
(ii) ద్విరుక్త ణకారం కూడ తెలుగులో ద్విరుక్త నకారంగా మారింది.
జన్నము జణ్ణో యజ్ఞః పున్నమ పుణ్ణిమా పూర్ణిమా వన్నియ వణ్ణి ఆ, వణ్ణియా వర్ణికా సన్న సణ్ణా సంజ్ఞా సొన్నము సొణ్ణ౦ స్వర్ణమ్
(21)