పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

116

తెలుగు భాషా చరిత్ర

   (ఖ) -ఆపు/-ఉపు/-పు :  అడపు( SII 4.1020.10, 1118), కొలువు (పై. 6.756 6,1118), కాంపు (పై. 5.162. 11,1169),

-ఇంచు చేరే ధాతువుకు -ఇంపు చేరుతుంది. పెట్టించు-పెట్టింపు (పై.4.1098, 1158) మొ.వి

   (గ) -అవు/-ఉవు/వు : తొడవు ( SII 5.162.4, 1169), తెరువు (పై. 6.1178.7,1198), పూవు(ఫై 6.897.7,1298)మొ.వి.
   (ఘ) -ఉవ/-వ : విలువ (పై. 6.912.8,1278), త్రోవ (పై. 10.481.41,1297) మొ.వి.
  (చ) -ఇమి/-మి: కూరిమి (పై.5.1075,7,1128), పేర్మి (పై. 6.1౩2.౩,1151) మొ.వి.
   (ఛ) -అలి/-ఇలి : కూడలి (పై. 10.565.6,1౩91), డిగ్లిలి (పై 5.1214.౩0, 1309)మొ.వి.
   (జ) -ట : తోణ్ట ( పై. 4.120౩.9,116౩. పూణ్ట (పై 4. 1020.9.1118) మొ.వి.
   (ఝ) -ఇణ్టి/-ణ్జి : పహిణ్థి (పై. 4.1190.4,114౩), వెణి (పై. 4.1190.4,114౩) మొ వి.
   (ట) -Ø (శూన్యం) : తప్పు (పై. 5.1290.6. 1230), చెల్లు (NI 5.25,4, 1244) మొ. వి.
   4.33. తద్ధితాలు : పై కృత్ప్రత్యయాలలా గాక ఈ తద్ధిత ప్రత్యయాలు దేశి పదాలపైననూ తత్సమాలపైననూ రావచ్చు. ఇవి మూలధాతువులపైగాక ప్రాతిపదికలపై వస్తాయి.
   (క) -కా- : ఈ ప్రత్యయంపై మహత్ప్రత్యయం-ణ్డు, మహతీ ప్రత్యయం -త్త్య చేరుతాయి. మహతీ ప్రత్యయం ముందు - దీర్ఘం హ్రస్వమౌతుంది. అవజకాండు ( SII 10,334.93, 1251) వ్రిత్తికత్త్య (పై.10.110.18, 1141) మొ.వి.
   (ఖ) -అరి/-అరి/-ర/-అఱ-ఆఱి/-ఱ. మొ: కొట్టరి (పై. 4.1114.12 1163), కోనారి (పై.6.924.8, 1369), భడర (పై. 4.900.9,