పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రకరణం 4

శాసనభాషా పరిణామం

(క్రీ. శ. 1100-1399)

__ఎం. కందప్పశెట్టి

    4. 0. తెలుగు శాసనాలు క్రీ. శ. 6వ శతాబ్దినుండి కనబడ్డా 11వ శతాబ్ది దాక అవి చాల పరిమితంగానే ఉన్నాయి. కాని 1100-1399 కాలానికి చెందినవి దాదాపు 2000 తెలుగు శాసనాలు ప్రచురితమయి ఉన్నాయి. కాబట్టి ఈ యుగంలో తెలుగుభాషాపరిణామాన్ని తెలుసుకోడానికి ఈ శాసనాలు చాల ఉపయోగిస్తాయి. అందులోను ఈ శాసనాలు దేశంలో నలుమూలలా వ్యాపించి ఉండడంచేత ఆకాలపు మాండలికాల్ని తెలుసుకోడానికి కూడా ఇవి చాల ఉపయోగపడతాయి. ఈ వ్యాసంలో పూర్తి వివరాలు ఇవ్వడం కుదరదు. కాబట్టి కొన్ని ముఖ్యాంశాలు మాత్రం వివరించబడతాయి.
    4.1. ఈ యుగంలోని వర్ణాలు (Phonemes) :

హల్లులు :

           ఓష్య   దంత్య   దంతమూలీయ  మూర్ధన్య  తాలవ్య  కంఠ  కంఠమూలీయ  

స్పర్శ ప బ త ద ట డ క గ

           ఫ భ థ ధ                   ఠ ఢ              ఖ ఘ   

స్పర్శోష్మ చ జ ఊష్మ వభ థతధ ఠఢ ఖఘ స్పర్శోమ్మ చజ ఊమ్మ స ష శ హా అనునాసిక మ ణి హార్శ్విక శ

కేవ ఈవ్‌ స్పృష్ట) శకటరేవ కంపితం) అంతన్థ ఆవ య త ౧౫౮౦6 ౬