ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0271-01 సామంతం సం: 03-406 శరణాగతి
పల్లవి : | ఎవ్వరి దూరఁగనేల యేమీ ననఁగనేల | |
చ. 1: | కోపమే యెక్కుడు సేసు కొందరి గుణములోన | |
చ. 2: | కొందరి నసురలఁగా గుట్టుతోడ నటు సేసు | |
చ. 3: | వరుస నెరిఁగి నడవ నెవ్వరి కిచ్చగాదు. | |