ఈ పుట ఆమోదించబడ్డది
రేకు: 0261-06 సామంతం సం: 03-354 వైరాగ్య చింత
పల్లవి : | అన్నియుఁ జదివితిఁగా ఆహా నేను | |
చ. 1: | వొద్దనుండే నాజన్మమోహో మరచితిఁగా | |
చ. 1: | యిప్పటిచవి రేపటికెంచి తనియలేఁగా | |
చ. 1: | యేడదో యీదేహమౌత యేనేమి నెఱఁగఁగా | |