పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/572

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9056-01 నాట సం: 04-568 సంస్కృత కీర్తనలు

పల్లవి:

ఆది పురుషా అఖిలాంతరంగా
భూ దేవతా రమణ భోగీంద్ర శయనా

చ. 1:

భవపాథోనిధి బాడబానల
భవజీమూత ప్రభంజనా
భవ పర్వత ప్రళయ భయద నిర్ఘాత దు
ర్భవ కాలకూటభవ బహువిశ్వరూప

చ. 2:

భవఘోరతిమిరదుర్భవకాలమార్తాండ
భవభద్ర మాతంగ పంచానన
భవ కమలభవ మాధవరూప శేషాద్రి
భవన వేంకటనాథ భవరోగవైద్య