పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/454

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0377-06 బౌళి సం: 04-452 రామ

పల్లవి:

రామ మిందీవరశ్యామం పరాత్పర -
ధామం సుర సార్వభౌమం భజే

చ. 1:

సీతా వనితా సమేతం
పీత వానర బల వ్రాతం
పూత కౌసల్యా సంజాతం
వీత భీత మౌని విద్యోతం

చ. 2:

వీరం రణరంగధీరం
సార ధర్మకులోద్దారం
క్రూరదానవ సంహారం
శూరాధారాచార సుగుణోదారం

చ. 3:

పావనం భక్త సేవనం
దైవిక విహగవధావనం
రావణానుజ సంజీవనం
శ్రీ వేంకట పరిచితభావనం