పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0021-1 కాంబోది-రచ్చతాళం సం: 05-114

పల్లవి:

తవ మాం ద్రష్టుం దయాస్తివా
త్రివిధైర్ఫునాని తే నామాని

చ. 1:

కరరమణీ కంకణైర్ఫునకుచ-
గిరౌ స్థాపిత కిన్నరీయం
సరసం మ్లేచ్చరచనాని త్వయి
స్థిరా నదయతి తే నామాని

చ. 2:

కలవర కంపిత కఠంవిలసనం
కిలకిలమేళన కిన్నరీయం
లలనా కావా లంఘితవాద్యం
తిలకయతి తదా తే నామాని

చ. 3:

నిరత మూర్ఛనా నిబిడతాళరవ
గిరాయోజిత కిన్నరీయం
తరుణీ రణయతి తదా సమీపే
తిరువేంకటవర తే నామాని