పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0049-6 శ్రీరాగం సంపుటం: 06-048

పల్లవి:

అతిశోభితేయం రాధా నతతవిలాసవశా రాధా

చ. 1:

దప కబలబోధా రాధా తపణ గంధవిధా రాధా దప్ప
యుతక్రోధా రాదా దప్ప కరసవేధా రాధా

చ. 2:

తారితావరోధా రాధా తారుణ్యోద్బోధా రాధా
ధారితానురోధా రాధా దారితాపరాధా రాధా

చ. 3:

తరుణీమరుగాథా రాధా ధరసమకుచబాధా రాధా
తరుణసదనుబోధా రాధా ధరణిదుస్సాధా రాధా

చ. 4:

తనుభవగురుగాధా రాధా స్తనకృతగిరిరోధా రాధా
తనువరవచనసుధా రాధా ధ్వనిజితపికమేధా రాధా

చ. 5:

తరుణసఖీసవిధా రాధా దరశశిరుచిసౌధా రాధా
తరళితతటిద్విధా రాధా దరహసనవరోధా రాధా

చ. 6:

ధనగర్వ నిషేధా రాధా స్తవతత్పరవిభుధా రాధా
ద్రవధునీకృతసుధా రాధా దవమదనవ్యాధా రాధా

చ. 7:

తరుణత్వ పురోధా రాధా తరుణస్మరయోధా రాధా
తరుపశుమణిగుణధారక బహుల వి తరణపరా బహుధా రాధా

చ. 8:

దైవికసుఖోపధా రాధా ద్రావకనిజాభిధా రాధా
శ్రీవేంకటగిరిదేవకృపాముదావైభవ నాథా రాధా