పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0001-06 గుండక్రియ సం: 01-006 అధ్యాత్మ
పల్లవి: మానుషము గాదు మఱి దైవికము గాని
రానున్నా అది రాకుమన్నఁ బోదు
చ. 1: అనుభవనకుఁ బ్రాప్తమైనది
తనకుఁదానె వచ్చి తగిలికాని పోదు
చ. 2: తిరువేంకటగిరిదేవుని-
కరుణచేతఁ గాని కలుష మింతయుఁ బోదు