పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/483

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0096-05 శ్రీరాగం సం; 01-481 నామ సంకీర్తన


పల్లవి:
జడమతిరహం కర్మజంతురేకోహం
జడధినిలయాయ నమో సారసాక్షాయ

చ.1:
పరమపురుషాయ నిజభక్తిజననసులభాయ
దురితదూరాయ సింధరహితాయ
నరకాంతకాయ శ్రీనారాయణాయ తే
మురహరాయ నమో నమో నమో

చ.2:
నగసముద్ధరణాయ నందగోపసుతాయ
జగదంతిరాత్మాయ సగుణాయ
మృగనరాంగాయ నిర్మితభవాండాయ ప-
న్నగరాజశయనాయ నమో నమో

చ.3:
దేవదేవేశాయ దివ్యచరితాయ బహు-
భావనాతీతాయ పరమాయ
శ్రీవేంకటేశాయ జితదైత్యనికరాయ
భూవల్లభాయ నమో పూర్ణకామాయ