పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

       
        సరుగననుఁ గానరాఁగాను

చ. 7: ప్రాకటంబైన పాపవినాశనములోని
        భరితమగు దురితములు పగిలి పారుచునుండ
        ఆకాశగంగ తోయములు సోఁకిన భవము
        లంతంత వీఁడి పారఁగను
        యీకడనుఁ గోనేట యతులుఁ బాశుపతుల్ మును-
        లెన్న నగ్గలమైవున్న వైష్టవులలో
        యేకమై తిరువేంకటాద్రీశుఁడాదరిని
        యేప్రాద్దు విహరించఁగాను