పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రాచ్యపరిశోధనాలయ పత్రికలో చిన్నపీఠికతో ప్రకటించారు[1]. ఈ పత్రికలో ప్రచురింపబడిన ఆ ముద్రితప్రతి ఆధారంగానే ప్రకృత పరిష్కరణ కార్యం కొనసాగించబడింది.

అచ్చుతప్పులు, మఱికొన్ని స్ధాలిత్యాలు ఈ పరిష్కరణలో సవరింపబడినాయి. ఇందులో ప్రతిపద్యం పాఠకుల సౌకర్యం నిమిత్తమై ఎనిమిదిపంక్తులలో ముద్రింపబడింది. అలాగే, ప్రతి పద్యానికి సంగ్రహంగా భావం కూడ సమకూర్పబడింది. "ఆపరితోషాద్విదుషాం” అన్నరీతిగా ఈ ప్రచురణ సహృదయ పాఠకుల సమాదరాన్ని అందుకోగలదని ఆశయం.

  1. See; Journal of Sri Venkateswara Oriental institute, TIRUPATI, Vol-V - No.I, January - June 1944, TELUGU, 1. శ్రీతరికొండ నృసింహశతకము, Sri M. Ramakrishna kavi, pp:1-16