ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ii
పరిచ్ఛేదము
పుట
అధ్యాయము 5.
వివిధ విషయములు.
20. | భారతదేశము వెలుపలనున్న పౌరుల జనన మరణముల రిజిస్ట్రీకరణను గూర్చి
ప్రత్యేక నిబంధన. |
7 |
21. | జననము లేక మరణమును గురించిన సమాచారమును సేకరించుటకు
రిజిస్ట్రారుకుగల అధికారము. |
8 |
22. | ఆదేశములిచ్చుటకు గల అధికారము. |
8 |
23. | శాస్తులు. |
8 |
24. | అపరాధములను రాజీచేయుటకు అధికారము. |
8 |
25. | అభియోగమునకు మంజూరి. |
9 |
26. | రిజిస్ట్రార్లు మరియు సబ్-రిజిస్ట్రార్లు పబ్లిక్ సేవకులుగా భావించబడుట. |
9 |
27. | అధికారముల ప్రత్యాయోజనము. |
9 |
28. | సద్భావపూర్వకముగ తీసికొనిన చర్యకు రక్షణ. |
9 |
29. | ఈ చట్టము, 1886 లోని 6వ చట్టమునకు భంగము కలిగించకుండుట. |
9 |
30. | నియమములు చేయుటకు అధికారము. |
9 |
31. | రద్దు మరియు వ్యావృత్తి. |
10 |
32. | చిక్కు తొలగించుటకు అధికారము. |
10 |