ఈ పుట అచ్చుదిద్దబడ్డది
జనన మరణముల రిజిస్ట్రీకరణ చట్టము, 1969
పరిచ్ఛేదక్రమము
పరిచ్ఛేదము
పుట
అధ్యాయము 1.
ప్రారంభిక.
1. | సంగ్రహనామము, విస్తరణ మరియు ప్రారంభము. |
1 |
2. | నిర్వచనములు మరియు అర్థాన్వయము. |
1 |
అధ్యాయము 2.
రిజిస్ట్రీకరణ-సిబ్బంది.
3. | భారత రిజిస్ట్రారు-జనరలు. |
2 |
4. | ముఖ్య రిజిస్ట్రారు. |
2 |
5. | రిజిస్ట్రీకరణ డివిజనులు. |
2 |
6. | జిల్లా రిజిస్ట్రారు. |
2 |
7. | రిజిస్ట్రారు. |
3 |
అధ్యాయము 3.
జనన మరణముల రిజిస్ట్రీకరణ.
8. | జనన మరణములను రిజిస్టరు చేయవలసిన వ్యక్తులు. |
3 |
9. | ప్లాంటేషనులోని జనన మరణముల గురించి ప్రత్యేక నిబంధన. |
4 |
10. | జనన మరణములను తెలియపరచుట మరియు మరణ కారణములను ధ్రువపరచుట కొందరు వ్యక్తుల కర్తవ్యమైయుండుట. |
5 |
11. | సమాచారము అందించు వ్యక్తి, రిజిస్టరులో సంతకము చేయవలసియుండుట. |
5 |
12. | రిజిస్టరు చేసిన నమోదుల ఉదాహృతులను సమాచారమందించు వ్యక్తికి
ఈయవలసియుండుట. |
5 |
13. | జనన మరణములను ఆలస్యముగా రిజిస్టరు చేయుట. |
5 |
14. | శిశువు పేరు రిజిస్టరు చేయుట. |
6 |
15. | జనన మరణముల రిజిస్టరులోని నమోదును సరిచేయుట లేక రద్దుచేయుట. |
6 |
అధ్యాయము 4.
రికార్డుల మరియు గణాంకముల నిర్వహణ.
16. | రిజిస్ట్రార్లు రిజిస్టర్లను విహిత ప్రరూపములో ఉంచవలసియుండుట. |
6 |
17. | జనన మరణముల రిజిస్టరు సోదా చేయుట. |
6 |
18. | రిజిస్ట్రీకరణ కార్యాలయముల తనిఖీ. |
7 |
19. | రిజిస్ట్రార్లు నియతకాలిక వివరణులను సంకలనము కొరకు ముఖ్య రిజిస్ట్రారుకు
పంపవలసియుండుట. |
7 |
J. 1497-1
i