Jump to content

పుట:చెన్నబసవరగడ (పాల్కురికి సోమనాథుఁడు).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బసవ సిద్ధ చెన్నబసవ బసవశుద్ధ..............చెన్నబసవ
బసవ పురుష చెన్నబసవ బసవపరుష.....................ײ
బసవ రూప చెన్నబసవ బసవజాప.....................ײ
బసవ గోప చెన్నబసవ భక్తిదీప.........................ײ
బసవ గణ్య చెన్నబసవ బహుళపుణ్య.....................ײ
బసవ శరణు చెన్నబసవ నిమ్మశరణు.....................ײ
బసవ రిశద శరణు చెన్నబసవ శరణు.....................ײ
కం. చెన్నబసవణ బల్లల
    బణ్ణిసలా బసవ మహిమెయం బల్లనవం
    చెన్నబసవణ భక్తియ
    నిన్నొబ్బిరి.....బసవేశా!
కం. ..........చెన్నబసవ
    స్తుతి మహోత్సాహ జగళెయం పఠసిదొడం
    స్తుతిసిదొడికేళి దొడమభి
    మత లిసువడు చెన్నబసవం బసవం!

చెన్నబసవేశ్వరుఁడు వీరశైవమతోద్ధారకుఁడును బసవేశ్వరుని మేనల్లుడు చెన్నబసవేశ్వరుఁడు కుమారస్వామి యవతారమని వీరశైవుల విశ్వాసము. సోమనాధుని లఘుకృతులలోని ఈచెన్నబసవరగడ యాతని శిష్యుడైన పిడపర్తి సోమనాధకవి పద్యములు బసవపురాణావతారికయందలి పద్యములలో నుదాహృతములయిన వానిలోఁ జేరియుండలేదు. ఇదియు సోమనాధవిరచితమే యనుటకు సందియము లేదు.

నామిత్రులు మహబూబునగరోన్నత పాఠశాలా పండితులు నగు శ్రీహస్నబాదా నాగలింగ శివయోగిగారి తాళపత్రగ్రంథ సం