Jump to content

పుట:చెన్నబసవరగడ (పాల్కురికి సోమనాథుఁడు).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెన్నబసవరగడ

19

చయము నుండి సేకరించి దీనినిందు బ్రకటించుచున్నాను. ఇది మూడేసి మాత్రలుగల 8 గణములతో మొత్త మిరువదినాల్గుమాత్రలు గలిగి కన్నడమందలి యుత్సవరగడకు, తెలుగునందలి తురగవల్గనరగడ లక్షణమునకు సరిపోవుచున్నది. అర్థము సంగతముగను సులభముగను ద్యోతకము కాని కొలఁది తావులలో నేను కొన్ని సవరణలు చేసి యసలు ప్రతియందలి వానిమూలపాఠములను బుటలయడుగునఁ జూపితిని.

బండారు తమ్మయ్య,
పరిషదధ్యక్షుఁడు.