| | బెళుకుడాల్ జాళువావ్రాఁతపేరోజంపు | 15 |
| [1]సీ. | అడుగంటఁద్రొక్కి నయహితప్రతాపశీలములు నాఁ బసిఁడిలాళములు మెఱయ | 16 |
| గీ. | తెచ్చినఁ దదీయముఖసముత్థితనితాంత, భద్రసూచికహేషకుఁ బ్రమద మంది | 17 |
| క. | అపు డెత్తిన నవబర్హా, తపత్ర మవతంసబింబితంబుగ సత్యా | 18 |
| గీ. | త్రోపుత్రోపాడి యతని కుర్వీపతనయు, లెలమిఁగత్తులతోఁ జేతులెత్తి మ్రొక్కఁ | 19 |
| గీ. | సకలసేనలు గొల్వ నాచంద్రభానుఁ, డిట్లు వేఁటకుఁ జనుదేర నెఱిఁగి పురము | 20 |
| చ. | 21 |
| గీ. | కొమ్మటురులుఁ గాలిగుండులు చిలుమోర, లఱుతగవ్వదండ లలఁతిగంట | 22 |
| చ. | వెనుకరుమాలు లంసముల వ్రేలెడుకొంచెపుఁజల్దిచిక్కము | |