| చ. | అనవరతాన్నదాననిధి యానరసప్రభు నప్పనార్యు నీ | 36 |
| సీ. | తనదిక్కుఁ జేరుమిత్రునకుఁ దేజము మించఁ దగుసర్వమంగళోత్పాదకుండు | 37 |
| చ. | తదనుజరత్న మై వెలయు దత్తనమంత్రి మహావిపక్షదు | 38 |
| సీ. | వర్ణంబులనె కాదు వరవృత్తతాస్ఫూర్తి సన్నుతోభయవంశజనులయందుఁ | 39 |
| మ. | అరుదార స్వరపత్రవృత్త యయి దత్తాత్రేయసంస్పర్శనా | 40 |
| సీ. | యాదవాగ్రజునిపటాటోప మెల్ల [4]గౌరీవరుసుగ్రీవభావమెల్లఁ | |