| | సిరిఁగన్నతండ్రియాంతర మెల్లఁ బలుకులకొమ్మయుఁ దలయెత్తికొనుట యెల్ల | 41 |
| మ. | ఘనగోత్రోద్ధరణం బసంఖ్యసుకవిగ్రామప్రదానైకసా | 42 |
| క. | ఆదత్తమంత్రి యనుజుఁడ, శ్రీదత్తాత్రేయయోగిశేఖరసేవా | 43 |
| సీ. | వరగంధచర్చిక ల్వాగ్విస్తరమచర్చికలు సూరిహృదయభాగములఁ గూర్చుఁ | 44 |
| ఉ. | నా కుపకర్త నాకుఁ జెలి నాకు సహాయుఁడు నాకుఁ బ్రాపిల | 45 |
| [3]సీ. | నిజగర్భగతజగన్నిచయ మారయులీల నంతర్ముఖాపాంగుఁ డైనవాని | |