| | ప్రతిమానోన్నతిఁ [1]దోలియాడుఁ దిలకింప న్శుద్ధవర్ణాధిదే | 29 |
| చ. | నరసామాన్యచరిత్రుఁడే ధర బుధానందప్రదానూనదా | 30 |
| గీ. | వెలయు నాతనిదేవేరి విజితభర్తృ | 31 |
| సీ. | సకలసన్నుతచర్య సద్గురుపరిచర్య పావనయదువర్యపదసపర్య | 32 |
| చ. | గురుపరిభూతి లేనిసతి గోత్ర[3]ధరస్థితి లేనియుర్వి సో | 33 |
| శా. | అత్రిప్రాభవుఁ డానృసింహుఁ డనసూయాత్యంతసంస్తుత్యచా | 34 |
| శా. | తారారాజి గణించుఁ జుల్కఁగఁ గళాధామాంశుమాద్యత్సుధా | 35 |