పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

ఘటికాచలమాహాత్మ్యము


మాలిని.

సరసగుణసమాజా! సన్మృగేంద్రస్ఫుటౌజా!
పరభటకృతపూజా! బంధుగీర్వాణభూజా!
తరుణ[1]తరణితేజా! ధారుణీరాజరాజా!
భరణసుకవిభోజా! భాగమాంబాతనూజా!


గద్య.

ఇది శ్రీమత్పరమపదనాథనిరవధికకృపాపరిపాకపరిచిత సరసకవితాసనాథ తెనాలిరామకృష్ణకవినాథ ప్రణీతంబైన ఘటికాచల[2]మాహాత్మ్యంబను మహాప్రబంధంబునందు ప్రథమాశ్వాసము[3]

  1. తరుణి. తా.
  2. మహత్వంబను. తా.
  3. గమనిక: ఈ ఆశ్వాసాంతపద్యములు పూర్వముద్రణమున లేవు.