మ. | నరసింహాకృతి శౌరి విష్టపముల న్గారింప భీతాత్ములై | 20 |
మ. | అనురక్తిన్ శివరాత్రివేళ నొకకామాంధుండు వేశ్యాంగనా | 21 |
మ. | పరమాప్రాకృతదివ్యమంగళభవద్భవ్యాంగసౌందర్యవి | 22 |
మ. | వనజాక్షుండు వరాహరూపధరుఁడై త్వద్దివ్యపాదాబ్జముల్ | 23 |
మ. | ఘనత న్నీపదసేవ సేయు నలమార్కండేయు సాధింపరాఁ | 24 |