మ. | అమలప్రౌఢిమ సర్వలోకముల మోహశ్రాంతి నొందించి సం | 15 |
మ. | త్రైలోక్యప్రకటాధిపత్యము సుధాంధస్స్వామికిన్ భూరినా | 16 |
శా. | భాణుం డెంతయుభక్తి నిన్ను వినుతింప న్మెచ్చి వానింట సం | 17 |
మ. | మద ముప్పొంగ గజాసురుండు సురల న్మర్దింపఁగా వారు నీ | 18 |
మ. | పశుసంఘంబుల మమ్ము నోపశుపతీ పాలింపవే యంచు వి | 19 |