శా. | స్వామీ కాముఁడు నీదుకంటఁ బడి భస్మం బౌట చిత్రంబె నీ | 25 |
మ. | ధననాథుం డగురాజరాజు సఖుఁడై తారాద్రి సంస్థానమై | 26 |
శా.. | కాలోదగ్రమహాగ్రహోద్ధతికి మార్కండేయుఁ డాపన్నుడై | 27 |
మ. | సుర లాహాలహలానలోద్ధతశిఖాస్తోమార్భటిన్ స్రుక్క నీ | 28 |
శా. | దోషంబెన్క నెత్తిఁబెట్టుకొనవే దోషాకరుం బట్టి సం | 29 |