58
కుమారసంభవము
| ట్మలములు గ్రమ్మిక్రమ్మి కుసుమంబులు వాసన కెక్కియెక్కి గు | 443 |
క. | భోరన సంకురపల్లవ, కోరకపుష్పఫలవితతిఁ గొమ రమరి మనో | 444 |
సీ. | వేదన విరహులు సేదలు సెడి సంధు లెడలంగఁ బల్లాకు లెడలెఁ దరుల | 445 |
క. | మదనుతలిరెల్లులో యన, బొదిగొని కెందలిరు లెసఁగు భూరుహములపై | 446 |
ఉ. | పొన్నలు పూచెఁ బొన్న లొగిఁ బూవకముందఱఁ బూచె గోఁగు లా | 447 |
క. | భావజవిభుఁ డలిశుకపిక, సేవకతతి కెడరుదీర జీతము సేయం | 448 |
క. | నలి మొగ్గలు విరిపువ్వులు, సలలిత మయి చూడనొప్పెఁ జంపకమృత్యూ | 449 |
గీ. | పొలిచె మధువేళఁ గంకేళి పూచి భృంగ, పరివృత మ్మై మనోజుండు పాంథతతికి | 450 |
క. | విరహులహృదయంబులు జ, ర్ఝురితంబులు చేసి మరుడు శరశస్త్రము లా | 451 |