చతుర్థాశ్వాసము
57
| నంబునం గరంగునట్టు లతికోమలం బైన కాముకశక్తికి లోనై మృదుభావంబునం | 434 |
గీ. | అదిమిపట్టినఁ గరులైనఁ జిదియు నట్టి, కడిఁదిబలు లగుమగ లొత్తి కౌఁగిలింపఁ | 435 |
వ. | దానికిం గారణం బేమి యందేని | 436 |
క. | ఆరయఁగా స్త్రీపురుషా, కారములై చిత్తవృత్తి గలిగినఁ జాలున్ | 437 |
వ. | అని యాదిసృష్టికిని గారణం బైన కామతత్త్వమహత్త్వంబు దెలిపి రతి నొడం | 438 |
సీ. | పంకరుహంబులు బండికన్నులు చంపకంబులు నొగ లుత్పలంబు లిరుసు | 439 |
వ. | అంత రతిసమేతుండు పుష్పాయుధుండు పుష్పరథారూఢుండై నిజసామ్రా | 440 |
మ | వలరా జామనిఁఁ బిల్చి వేగమెయి నీవాసంలికానందదో | 441 |
క. | తన సూడగు ధనధదిశాంగన నినుఁ డొడఁగూడఁ బోక గని యామ్యదిశాం | 442 |
చ. | మలయసమీరణాభిహతి మ్రాఁకుల నాకులు డుల్లి డుల్లి క్రొ | |