56
కుమారసంభవము
వ. | అని మనసిజుండు మీఁదులేక పలికిన విని రతి పరమేశ్వరుమాహాత్మ్యంబు దలంచి | 427 |
చ. | అతనిశరాసనంబు గనకాచల మిక్షుశరాసనంబు నీ | 428 |
గీ. | ఈశుఁ దలఁచు మహాత్ములహృదయములును, గాఁడ నోపనిమృదుపుష్పకాండనికర | 429 |
గీ. | ఆఁడదాన నబల నైన నేయించుక యలిగి చూచుడును భయమున దలరు | 430 |
సీ. | కొని బాలు రైనను దిని పిప్పి యుమిసెడు చెఱకు విల్లని నమ్మి చేతఁబట్టి | 431 |
చ. | చిరముగ నొల్వువడ్డనరసింహునికంటెను బెద్దవే శిరం | 432 |
మ. | హరికంకాలము చేతిముద్ర దివిజేంద్రాస్థుల్ సుభూషావళుల్ | 433 |
వ. | అనిన విని బలపరాక్రమాతిధైర్యశౌర్యమంత్రతంత్రధ్యానధారణైశ్వర్యాద్యశేష | |