50
కుమారసంభవము
| చుండు రేయుఁబగలు నొండువినోదముల్ విడిచి సురల మీఁదివేఁట దగిలి | 379 |
క॥ | ఇనశశితేజంబుల జగ । మనిశము విధి నడపు టెంత యని వాని మహిం | 380 |
క॥ | కోపించి సురల వెలువడ । ద్రోపించె సురారి బలిమి ధూర్జటి నీళ్ళున్ | 381 |
మ॥ | హరుఁ డాదైత్యుని కోడి చన్నసడి వాయుంగాక మోక్షార్థమే | 382 |
క॥ | మందారార్కాలములు । ముందారార్కావనీజమయ మయ్యె సదా | 383 |
సీ॥ | అనిమిషపతిపుర మనిమిషాస్పదమయ్యె ననలుప్రోలెల్లను ననలమయము | 384 |
వ॥ | నిజవరప్రభావంబున దారకుండు ప్రజలుండగుటకు సంతోషించియు నిఖిలజగద | 385 |
చ॥ | వెలయు నుమామహేశ్వరులవీర్యమునం దుదయించునట్టిదో | 386 |
వ॥ | అని తమకుం గరుణించి చతుర్ముఖుండు హితోపదేశంబు సేసిన దానికి మహా | 387 |