చతుర్థాశ్వాసము
49
చ॥ | పలుపఱుతారకుండు సురపాలపురంబులు గాల్చుధూమప | 371 |
గీ॥ | పోరఁ దన కోడిపాఱునీహారరోచిఁ । బట్టుకొని పోయి దానవప్రభుఁడు బిఱికి | 372 |
క॥ | ఆలమున నసుర చిచ్చును । గాలియుఁ గొని కవియుననుట గల దెదిరిరిపుల్ | 373 |
క॥ | సురగరుడోరగవిద్యా । ధరపురవరసతులతోడ దనుజేశ్వరుకిం | 374 |
గీ॥ | ఇప్పుడు నీ కే మిన్నియుఁ । జెప్పిన నందేమి దనుజుఁ జేకొని దయతో | 375 |
క॥ | కాలవశంబునఁ దనుజుఁడు । గాలునిఁ గీడ్పఱచె బలిమిఁ గాలుని నోర్చెన్ | 376 |
క॥ | గోపాలక విను మిప్పుడు । గోపాలకు లాదిగాగఁ గుత్సితమతులై | 377 |
క॥ | విషధరుఁడు హరియు దక్కఁగ । విషధరసురగరుడయక్షవిద్యాధరత | 378 |
సీ॥ | మృడునెద్దుఁ గొని [1]*గాడ్పుమృగము బండ్లఁగిఁ జేసి యెలయించి నెలలోని యిఱ్ఱినేయు | |
- ↑ గాడ్పుమృగము, జింకయనుటకు :-
“తద్వధూస్వకరన్యస్తచిత్రపత్రలతాంకితః । అసౌవిహారహరణః కింస్యాదనల
సారథేః” అని సాహసాంకచరిత్రము. “ప్రవహనామక మహాపపనవాహనమైన మృగ
ముగాబోలు నీమృగముతరుణి” నై-ఆ-8