చతుర్థాశ్వాసము
51
క॥ | తమ కప్పుడు త్రిభువనరా । జ్యము సేకుఱి నంతకంటె సంతోషముతో | 388 |
వ॥ | ఇట్లు వచ్చి పచ్చవిల్తు రావింపం బుచ్చినం దదాజ్ఞాప్రేరితుండై కుసుమాయుధుం | 389 |
ఉ॥ | పూవులతేరు జక్కవలు పూన వసంతుఁడుఁ దాను నెక్కి కీ | 390 |
వ॥ | ఇట్లు శృంగారయోని శృంగారరసప్రవాహంబు మేరదప్పి కప్పున ట్లప్పురంబు | 391 |
ఆ॥ | పడఁతు లెల్లఁ గామపరవశులై రది దగు మనోజుఁ జూచి మగలు గరము | 392 |
వ॥ | ఇ ట్లఖిలజనసమ్మోహనాకారుం డగునమ్మోహనాయుధుండు వజ్రాయుధు | 393 |
శా॥ | రంభాద్యప్సరసౌఘలాస్యరసపూరస్ఫారనేత్రామలో | 394 |
గీ॥ | తన్నుఁ గని యనిమిషులైరొ మున్నయైరొ । నాఁగ ననిమిషదృష్టిని నాకిసమితి | 395 |
వ॥ | ఇట్లు సురరాజు వలరాజుసుందరాకారంబు గని ముదితహృదయుం డగుచు సము | 396 |
మ॥ | అతినిష్ఠాపరుఁడై సురేంద్రవిభవవ్యాసక్తి నుగ్రాధిక | |