42
కుమారసంభవము
| దాలిమి రససేవ సోలి ముద్దాడురాచిలుక నా వెడఁదొక్కుఁ బలుకు లొప్పె | 317 |
క॥ | మెఱుఁగుల కచిరత శశికిం । గఱగును మణికనకములకుఁ గాఠిన్యము [1]లేఁ | 318 |
చ॥ | తలతలఁ బ్రజ్వరిల్లుసితధామకలంకముఁ బాచి వక్త్రమం | 319 |
వ॥ | మఱియును. | 320 |
సీ॥ | శశిబింబమణిహేమసౌదామనీచయోత్కరకాంతు లన్నియు నరసి తెచ్చి | 321 |
వ॥ | మఱియు నఖిలలావణ్యపుణ్యాధిదేవతయు నశేషసౌభాగ్యలక్ష్మియు నపారగుణ | 322 |
క॥ | వేదనిధానము గన్న । ట్లాదరితమునం దనూజ నగ్గించుచు నా | 323 |
వ॥ | డోలాయమానమానసుం డగుచున్నయెడ. | 324 |
చ॥ | గొనకొని సామగానమునకున్ మెఱుఁ గిచ్చుచతుస్వరంబులం | |
- ↑ లేఁబొఱ = పల్లవము