తృతీయాశ్వాసము
41
క॥ | కులిశద్యుతి కైన ముక్తా । ఫలతరలవిభాతితోడఁ బ్రతి యనఁ దుహినా | 306 |
క॥ | వదనాంబుజ మనువాణీ । సదనము మణిభిత్తియుగళసంకాశములై | 307 |
క॥ | మనసిజవారిధి గట్టిన । కనకాచలసేతు వనఁగఁ గమలాననకాం | 308 |
క॥ | తెలిమొగమునందు లోలా । క్షులపొలపం బమరునాచకోరము లతులా | 309 |
క॥ | హారము లాశ్రితభాషా । సారము లా సకలవస్తుసంపూర్ణాలం | 310 |
క॥ | ఆముఖలక్ష్మికిఁ బెట్టెడు । చామర లన దృఙ్మరీచిజలనిధికి హరి | 311 |
క॥ | కొఱనెల సుధారసంబునఁ । గఱవోవగ నొరసి కడిగి కౌముదితోఁ గ్రొ | 312 |
క॥ | అప్పొలఁతి కురుల శివు మన । సొప్పరి తనుఁ దగులఁబెట్టునురు లన నెరులై | 313 |
క॥ | చమరీతతియుఁ గలాప్తులు । నుమకేశతమాలతరలతోగ్రాటవిలో | 314 |
క॥ | స్మరకలహంబునఁ బతిదెస । గిరిసుత దిరుఁడైన నక్షకేళి మహేశున్ | 315 |
వ॥ | అని యనేకప్రకారంబుల వర్ణింపం దగినవర్ణనల కమరి. | 316 |
సీ॥ | మధుసమాకలితమై మవ్వ మారినమారునవలత నా మేన నవక మెక్కె | |