38
కుమారసంభవము
| రాజకీరములకు రసవంతముగఁ బల్కు । మెలపు దెలుపుకరణిఁ బలుకఁగఱచె | 275 |
మ॥ | స్ఫురదాలోకనదీప్తులం గణములం బొల్పొందఁగాఁ జూచుచున్ | 276 |
క॥ | గిరిసుత దొలుపలుకుల సు । స్వర మొదవఁగ నోంనమశ్శివాయ సదాస్మ | 277 |
వ॥ | మఱియు శైశవక్రీడావినోదంబులయందు. | 278 |
చ॥ | తరుణులు చిల్కబొమ్మలును దంతపుబొమ్మలు మేలిగాజుబ | 279 |
వ॥ | ఆసుకుమారి కౌమారంబునందు. | 280 |
సీ॥ | హరుమ్రోల సద్భక్తి నాడుచోటన నాట్యవిషయమ్ము లన్నియు వెలయఁగఱచె | 281 |
వ॥ | మఱియుం గౌమారానంతరంబున లేఁదీగెకుం గవ్వం బెక్కునట్లు పువ్వునకుం | 282 |
చ॥ | మలఁపఁగ నున్నకల్పలత మన్మథునారి నమర్పనున్న కో | |