36
కుమారసంభవము
| బోలెఁ దేజరిల్లు ప్రాలేయకుత్కీలచక్రవర్తి నిఖిలస్త్రీరత్నం బైనమేనక నిజాగ్ర | 262 |
క॥ | మేనకకు నా హిమాద్రికి । మైనాకనగంబు పుట్టె మణికనకమయూ | 263 |
వ॥ | ఇట్లుదయించిన మైనాకనగంబు కులిశికులిశపాతభీతిం బయోనిధినిమగ్నం బైన | 264 |
క॥ | వా రిరువురు సద్విధి శ । క్త్యారాధన సేసి రతిశయస్థిరభక్తిం | 265 |
వ॥ | ఇట్లు పరమభక్తియుక్తి నారాధించినం గరుణించి నిజదేహవిదాహకరం బైన | 266 |
ఉ॥ | తోరము లయ్యెఁ జన్నుఁగవతోన తొడల్ తనుకాంతితోన తె | 267 |
ఉ॥ | ఆధవళాయతాక్షి విషమాక్షు సదాశివు నిచ్చ మెచ్చ నా | 268 |
సీ॥ | తళుకొత్తి మిన్నేటితరఁగల గ్రమ్ముక్రొన్నురువుల గురులపై విరులఁ బెనుప | |