తృతీయాశ్వాసము
35
| చ్చెరువుగ నింద్రనీలరుచి చీకటిలో రమియింతు రొప్పున | 258 |
మ॥ | సరసచ్ఛత్రమహీరుహావళి నిజచ్ఛత్రాళిగా వచ్చుఖే | 259 |
మ॥ | కలయం గిన్నరగీతిఁ గూడ మృదురేఖం బాడుమత్తాళిసం | 260 |
సీ॥ | ఉరుతమపటలంబునున్కిప ట్టిది యని నెఱి నిర్లు గొనునింద్రనీలరుచులు | 261 |
వ॥ | అని వర్ణింపదగినవర్ణనలం గడచి సకలసుగుణమణిగణంబులు నిజఘనమణిగణం | |
- ↑ ఛత్రవృక్షమునుగుఱించి: "ఛత్రివద్దండపత్రాయానాలిచానచోన్నతా । సుక్షీరాఛత్రి
ణీనామారసబంధకరీమతా” అనిమంథానభైరవతంత్రము. ఇది 64 దివ్యౌషధులలో
నొకటి “ఛత్రిణీ త్రివిధాప్రోక్తా వృక్షకందలతాల్మికా । రసబంధే ఛత్రవృక్షోలతాకందే
రసాయనే” ఖండకాపాలికతంత్రము. - ↑ రేయెండ = ఈ రెండలు, బాలాతపము. రేయెండయను పదమునకు వెన్నెలయను
నర్థమున నాకుఁ బ్రామాణిక కవిప్రయోగములు చిక్కవయ్యె. కాశీఖండమున “ఒకదీవిఁ
దొలుసంజ....నుదయించు మఱుసంజ యొండుదీవి । నొకదీవి నిండుచంద్రికలు
మిన్నులువ్రాఁకు నొకదీవి రేయెండ యుబ్బికాయు.” ఆ-1 లోనున్నది. ఇందు రేయెండ
నిండుచంద్రికకు విరోధముగా నాతపార్థమున నుపయోగింపబడినది. ఈరు అనుపద
ము వర్ణప్లుతియను విధిచే, రే। యనియగును. ఎలఁదీగె | లేఁదీగె. ఇత్యాదులు.
ఈ రెండు రేయెండ రూపాంతరములు.