34
కుమారసంభవము
చ॥ | సురపురిరమ్యహర్మ్యమణిశుభ్రతలాగ్రవిలాసహాసియై | 249 |
గీ॥ | శీతగిరిమీఁద మదకరుల్ సీత్కరించు । నెలుఁగు నవఘనారవ మని యెసఁగియాడు | 250 |
గీ॥ | శిశిరభూమిధరోద్దామశిఖరమణుల । గదిసి తారాగణంబులు గలసియున్న | 251 |
గీ॥ | సన్నుతంబుగ నాహిమవన్నగంబు । గాంచనాద్రీంద్రు మెచ్చదు గంపురేని | 252 |
గీ॥ | విలసితోత్తుంగశశికాంతశిలలఁ గదిసి । యరుగుశశి గని శిలలెల్లఁ గరఁగి పెరిగి | 253 |
గీ॥ | సలలితం బగుశశికాంతశిలలరుచులు । నింద్రనీలోపలద్యుతు లెనసి వెడల | 254 |
ఆ॥ | నెగసి సుడిసి తావి మిగులుచుఁ దరులతా । కలితపుష్పరజము గాలిఁ దూలి | 255 |
గీ॥ | పాయక గిరితటమునన మేయుచుండు । నున్నతద్విరదేంద్రంబు లొప్పుఁ జూడ | 256 |
సీ॥ | సమీపగతిఁ గ్రాలుజంగమలతలతో నడపాడునురగకన్యకలచెలువు | 257 |
చ॥ | అరుదుగఁ జంద్రకాంతినిలయంబులలో విహరింతు రర్థిఁ దా | |