28
కుమారసంభవము
| జనఁ బెడకేలు గట్టియును జర్మపటంబులు డిగ్గనొల్చియున్ | 211 |
చ॥ | ఖలుఁ డని వజ్రిచేయి విఱుగంగ వడిం బడమోఁది రెత్తి దో | 212 |
స్ర॥ | కోపోద్రేకంబునం జేకొన కజు హరితోఁగూడ బంధించె దేవా | 213 |
వ॥ | తదవసరంబున శివద్రోహుం డైనదక్షుం డనునిద్దురాత్మునకై మహోగ్రాక్షగ | 214 |
క॥ | కనుగిట్టి చూపువారును । గనుమఱి చెడి పట్టఁజూపఁ గడగెడువారుం | 215 |
వ॥ | తదవసరంబున నతిభయభ్రాంతుండై కన్నవారలక మ్రొక్కుచు స్రుక్కుచు లోఁ | 216 |
ఉ॥ | వీండె ఖలుండు దక్షుఁ డనువీఱిఁడిపాఱుఁడు వీఁడు సర్వవ | 217 |
వ॥ | అని యనేకప్రకారంబులం బలుకుచు నారకోచితదండంబుల దండించి నిజాధీశ్వ | 218 |
ఆ॥ | ప్రమథగణము దక్షుఁ బడఁగొట్టి కట్టుచుఁ । గాలుచేయుఁ బడియ గావడించి | 219 |