ద్వితీయాశ్వాసము
27
| వోయిరి కొంద ఱోడిచెడివోయిరి కొందఱు చుట్టుముట్టినం | 201 |
వ॥ | ఇట్లతిభీషణశాసను లైనగణాధీశ్వరులకవిదల కప్పగింపక సురవరు లతిసంభ్ర | 202 |
ఆ॥ | వాహనంబు నెక్కి వచ్చి భయంబున । వడఁకి నేలఁ బడ్డవనజగర్భు | 203 |
ఆ॥ | గరుడినడుము మెడయుఁ గాలును గేలును । నిఱికికొనుచుఁ జక్రి వెఱచిపఱచె | 204 |
ఆ॥ | వేఁటకాఱు ముట్టి వెనుకొనఁగా శ్వేత । నగము చఱికిఁ దారునమిలివోలె | 205 |
ఆ॥ | ఇక్కుముట్టి చక్కి నెక్కంగమఱచి సంభ్రమముఁ వొంది పిఱుఁదఁబ్రమథగణము | 206 |
గీ॥ | ఉరుతరాబ్ధీశుఁ డయ్యును నోడి పాఱె । వరుణుఁ డలుగుచు నుడికె దేవాంగువోలె | 207 |
క॥ | తనయొక్కినమానిసిఁ దా । ననయము నెక్కంగ మఱచి యాతనిఁ దనమూ | 208 |
వ॥ | తదవసరంబునం బ్రజాపతినికరంబు దక్షప్రజాపతిం బరిమొగంబు దప్పించుకొని | 209 |
క॥ | వల విచ్చినట్లు జగముల । కల లెప్పును గలయ నొక్కకవిఁ జని కోలా | 210 |
చ॥ | మునిమనుజాసురాహిసురముఖ్యుల వీఁపులతోళు లెత్తఁగా | |