ద్వితీయాశ్వాసము
29
వ॥ | తదవసరంబున. | 220 |
సీ॥ | ఉరుశోకరసవార్ధి యుప్పొంగె నన మేన ఘర్మాశ్రుజలములు గడలుకొనఁగఁ | 221 |
వ॥ | ఇ ట్లనాథవృత్తి ననన్యశరణ్యయై శరణువేఁడు దక్షాంగనం గని కరుణాకరుం డైన | 222 |
చ॥ | హరకమలాసనాదు లభయం బభయంబు భయాతురార్తిసం | 223 |
వ॥ | ఇట్లు పరమేశ్వరదయావలోకనామృతరసప్రవాహాపగతభయసంతాపహృదయు | 224 |
చ॥ | తనరఁ గ్రియాతిదక్షుఁ డగుదక్షుఁడు తత్క్రమవల్లభుండు స | 225 |
వ॥ | అదియునుం గాక సకలభువనస్వామియైన నిన్నుం గులస్వామియని తలంపక సంబంధ | 226 |
క॥ | బంధుఁ డని నిన్నుఁ దలఁచి స । బంధుం డయి పడుట దనకుఁ బాడియెమఱి ని | 227 |