ద్వితీయాశ్వాసము
25
వ॥ | అంత పుష్పదంతభృంగిరీటఘంటాకర్ణమహాకర్ణవిభోగవీరళంకరవీరభద్రరుద్రగణా | 187 |
మ॥ | హరి మర్దింతుమొ బ్రహ్మఁ బట్టుదుమొ యింద్రాదృష్టదిక్పాలురం | 188 |
వ॥ | సంక్షోభించి విరూపాక్షుండు దక్షు నాక్షేపించు టెఱింగి పొంగుచు నతిరభసం | 189 |
చ॥ | జలజభవాండ మంతయును జర్ఝరితం బగుచుండ వ్రచ్చి మున్ | 190 |
క॥ | పంకజనాభాద్యమలఁ । బొంకం బఱఁ బట్టి తెత్తు భూరిబలమునం | 191 |
గీ॥ | ఎలుక మీఁదికోపమున ని ల్లేర్చునట్లు । దక్షుపై నల్గి జగ మెల్ల నీక్షణంబ | 192 |
వ॥ | అని యనేకప్రకారంబులం బ్రత్యేకంబ పలుకు చున్నగణాధిపతుల వారించి | 193 |
ఉత్సా॥ | బలిమిఁ బట్ట కలిగి పాశుపతము దొడుగ నేఁటి క | 194 |