ద్వితీయాశ్వాసము
21
వ॥ | అనిన విని నవఘనాఘనధ్వని వినినకమలలక్ష్మియుం బోలె మదరిపడి లగ్గనోసి | 157 |
మ॥ | త్రిజగన్నాథుఁ బవిత్రగాత్రుఁ గ్రతుమూర్తింబుత్తు సత్పూజ్యుఁడే | 158 |
గీ॥ | వీరి కెల్లను దేవతావిభవ మొసఁగు । చున్న పరమేశు రావింప నొల్ల ననియె | 159 |
సీ॥ | ధరణితలం బెల్ల నరదంబు చంద్రార్కబింబముల్ చక్రముల్ పృథుజవాశ్వ | 160 |
క॥ | నెఱయఁగ నీ కిది కాదని । యెఱుగమి యీదేవగణము నేలినవానిం | 161 |
వ॥ | అని పరమేశ్వరు సమస్తమరాధీశ్వరుల కధీశ్వరుండుగాఁ బలికిన విని దక్షుండు | 162 |
ఉ॥ | అన్నినయట్ల యిమ్మునిసురాధిపులం జెడనాడు చున్ననీ | 163 |
సీ॥ | నీకంటె హరి బుద్ధిలేకయె నిజనేత్రకమలంబు పూన్చి చక్రంబు వడసెఁ | |
- ↑ హరుకాదిలి = పార్వతి (కాదిలి = ప్రియుడు, ప్రియురాలు - భారతికిఁ గాదిలిమువ్వురఁదొల్తపేరు " ఎ - హరి. ఆ1.)