20
కుమారసంభవము
క॥ | ఆతతమణిరుచిరనభ ము । ద్యోతింపఁగ నతులగతి రయోర్గతరుచి ను | 149 |
క॥ | జా నఱి పశుపతి నుఱక వి । ధానమహారంభుఁ డైనదక్షుం డనున | 150 |
వ॥ | వచ్చి ముఖమంటపోపకంఠంబున విమానావతరణంబు సేసినదాక్షాయణికిం జంద్ర | 151 |
సీ॥ | కనదపాంగాషలోకనదీప్తు లుత్ఫుల్లకమలపుప్పోపహారములుఁ గాఁగ | 152 |
వ॥ | ఇట్లు సనుదెంచుపరమేశ్వరుమహాదేవిం గని హరిపరమేష్ఠిపురందరాద్యఖిలసభా | 153 |
గీ॥ | హరిపితామహదివిజేశ్వరాదిదిగధి । పతుల సురమునిద్విజుల రాఁ బనిచి వరదు | 154 |
వ॥ | అనినం బరమేశ్వరుం డనుపలుకు సహింపక దక్షుం డాక్షేపించి. | 155 |
శా॥ | ఈలక్ష్మీశ్వరుం డీజగజ్జనకుఁ డీయింద్రాదిదిక్పాలు లిం | 156 |