ప్రథమాశ్వాసము
15
స్ర॥ | ఘనబృందానేకదేశాగతపథికజనౌఘప్రపాపాంగు నుగ్రా | 115 |
వ॥ | కని యమ్మహాఋషి మహాపరుషవజ్రివజ్రపాతభీతాయాతక్షోణిధరపక్షనిక్షేపక్షు | 116 |
క॥ | శరనిధిరత్నంబులు దివి । కరిగెనొ యని తారకముల నతులోర్మికరో | 117 |
క॥ | వనధిఁ గలనగము లన్నియు । ననిమిషపతిమీఁద నడువ నని యెగసెనొకో | 118 |
చ॥ | ఉడుగనినీరిలోనఁ బడియుండఁగ నోపక బడబాగ్ని వే | 119 |
గీ॥ | వనధినీ రెల్లఁ గొనిపోవఁ గని సహింప । కబ్దతతి గిట్టపట్టిన నరుగ నోప | 120 |
క॥ | సురగిరికర్ణికగా వి । స్తరతము లగుమండలములు దళములుగా న | 121 |
క॥ | హరిఁ దనగర్భమునఁ జరా । చరమయవిశ్వంబు దాల్చినను వాని సితే | 122 |
వ॥ | అని యనేకవిధరత్నశీకరాకరం బైనరత్నాకరాశేషవిశేషంబులు బహుప్రకారం | 123 |