12
కుమారసంభవము
వ॥ | మఱియు నొక్కయెడ. | 87 |
క॥ | కరిమదగంధమునకు మధు । కరములు పండుకొని ముపరి కటికటముల భా | 88 |
మ॥ | కరిణీబృందముఁ బాసి యొక్క మదనాగం బద్రిరత్నోరుకం | 89 |
మ॥ | కటితాలుస్తవరోమకూపకటిసత్కర్ణోష్ఠకోశాలి శీ | 90 |
వ॥ | తదవసరంబున ఘర్మాంశుకరాహతి కులికి తదీయాప్తబంధు లైనయరవిందంబుల | 91 |
గీ॥ | కొలను వన్యేభములు చొచ్చి కలయఁ గలఁపఁ । బులుపు లుండక వెలువడిపోయెఁ బోక | 92 |
వ॥ | తదవసరంబున. | 93 |
గీ॥ | పుష్కరషండములోఁ గల । పుష్కరమూలములు గబళములఁ గొనుచుం స | 94 |
క॥ | తననీడ నీరిలోపలఁ | గని యది ప్రతిగజమ్ము సావి కడుకొని కోపం | 95 |
గీ॥ | కరులదానంబులకు మధుకరము లెఱిఁగి । కుంజరమ్ములు నీరిలోఁ గ్రుంకియున్న | 96 |
వ॥ | తత్ప్రస్తవంబున. | 97 |